News that made rounds that Vijay Mallya would be extradited to India is false claimed his personal assistant.
#VijayMallya
#VijayMallyaarrest
#London
#India
#Cbi
ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను యూకే నుంచి భారత్‌కు రప్పించేందుకు చేస్తున్న న్యాయపరమైన ప్రయత్నాలన్నీ ముగిశాయని ఇక ఏ క్షణమైనా మాల్యా భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయంటూ బుధవారం సోషల్ మీడియాలో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ వార్త క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

Category
🗞
News