Vijay Devarakonda released a new video of him which is all about his daily routine during this lockdown.
#betherealman
#vijaydevarakonda
#vd10
#purijagannath
#betherealman
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ విసిరిన బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన విజయ్ దేవరకొండ కొద్ది సేపటి క్రితం తన టాస్క్‌కి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. ఇందులో తన దైనందిన కార్యక్రమాలని చూపించాడు. దాదాపు 9 గంటలు పడుకుంటున్న విజయ్ లేవగానే వైన్ బాటిల్స్ ని వాటర్ బాటిల్స్‌గా ఉపయోగిస్తూ అందులో నీటిని నింపి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఆ తర్వాత లీటర్ నీటిని తాగాడు. పాత కవర్స్‌ని డస్ట్ కవర్స్‌గా ఉపయోగించాలని వీడియోలో పేర్కొన్నాడు

Category
🎥
Short film