• 5 years ago
Controversy girl sri Reddy A special comment on Balakrishna's birthday with a category netizens. However she does not leave the mega family unattended, no matter how she reacts. Today is Balakrishna's Birthday and everyone is giving him a special wishes Sri Reddy, however, wished it was more different.
#HappyBirthdayNBK
#SriReddy
#SriReddyVideos
#Balakrishna
#Chiranjeevi
#PawanKalyan
#PoonamKaur
#MegaFamily
#tollywood

వివాదాల సుందరి శ్రీ రెడ్డి బాలకృష్ణ పుట్టినరోజున ఒక స్పెషల్ కామెంట్ తో ఓ వర్గం నెటీజన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. అయితే ఆమె ఎలాంటి విషయం గురించి స్పందించినా కూడా మెగా ఫ్యామిలీని మాత్రం టార్గెట్ చేయకుండా వదిలిపెట్టడం లేదు. నేడు బాలకృష్ణ బర్త్ డే కావడంతో ప్రతి ఒక్కరు ఆయనకు స్పెషల్ గా బర్త్ విషెస్ అందిస్తున్నారు. అయితే శ్రీ రెడ్డి మాత్రం అంతకంటే డిఫరెంట్ గా విష్ చేసింది.

Recommended