• 4 years ago
Sri Reddy Comments On Boys And Girls And Pub Culture. If Girl Wears Full Dress And Goes To Temple And Whos Is In Dad Control Is not Good. it's a joke said Sri Reddy. Sri Reddy comments goes viral.
#SriReddy
#SriReddycomments
#viral
#serialactors
#tollywood

నిరంతరం సినీ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసే శ్రీ రెడ్డి.. ఈ మధ్య రూట్ మార్చింది. అమ్మాయిలు, అబ్బాయిలు అంటూ కొత్త పాట పాడుతోంది. ఆడవారు మగవారిని పీక్కుతింటున్నారని, ఆడవారే చెడ్డవారు అన్నట్టుగా శ్రీ రెడ్డి పోస్ట్‌లు చేస్తోంది.

Recommended