• 5 years ago
Making a movie against Pawan Kalyan has irked his fans so much that they are now making a movie on RGV.2 songs are out.. Here is the third song from paRannaGeeVi.
#parannageevitrailer
#PARANNAGEEVITrailer
#paRannaGeeVi
#RGV
#paRannaGeeViTrailer
#paRannaGeeVisong
#shakalakashankar
#recklessgeneticvirus
#ramgopalvarma
#powerstarmovie
#powerstar
#pawankalyan
#shreyaset
#pawankalyanfans

పవర్ స్టార్ పేరిట సినిమాను తెరకెక్కిస్తున్న వర్మను సినిమాతోనే దెబ్బ కొట్టాలని భావించిన కొంతమంది పవన్ మద్దతుదారులు.. వర్మపై పరాన్నజీవి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవర్ స్టార్ మూవీ ట్రైలర్ ( Power star trailer ) విడుదలైన మరుసటి రోజే పరాన్న జీవి ట్రైలర్ ( Parannajeevi teaser ) సైతం ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

Recommended