IPL 2020,RR vs KKR : Dinesh Karthik's Captaincy Questioned By Fans, Posting Funny Memes || Oneindia

  • 4 years ago
IPL 2020 : Kolkata Knight Riders won their second match on the trot in the ongoing campaign as they won by 37 runs against Rajasthan Royals at the Dubai International Stadium on Wednesday.
#IPL2020
#DineshKarthik
#RRvsKKR
#KolkataKnightRiders
#RajasthanRoyals
#SteveSmith
#SanjuSamson
#PatCummins
#AndreRussel
#RahulTewatia
#KuldeepYadav
#Cricket


ఐపీఎల్‌ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్ దినేష్ కార్తీక్ మరోసారి విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.