• 5 years ago
The drone was shot down by the Indian Army at around 8 am this morning in Kupwara district of Jammu and Kashmir. Army officials said on the occasion that the Indian Army was always ready to prevent Pak atrocities. They said Pakistan was trying to divert terrorists from snow-covered areas along the border during the winter. The drone was made by a Chinese company, DJI, and is called the Maverick 2 Pro.

ఉగ్రవాదుల కుట్ర ద్వారా సహాయ సహకారాలను అందిస్తూ, ఆయుధాలను సైతం డ్రోన్ల ద్వారా పంపిస్తున్న పాకిస్తాన్ ఆగడాలకు ఇండియన్ ఆర్మీ చెక్ పెడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ పంపించిన పలు డ్రోన్లను భారత సైనికులు కూల్చివేశారు. భారత్ వైపు వచ్చిన డ్రోన్స్ లలో చైనా డ్రోన్స్ కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తాజాగా నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పదంగా ఉన్న డ్రోన్ ను భారత సైనికులు గమనించారు. పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ గా గుర్తించడంతో దానిని వెంటనే కూల్చివేశారు.#IndiaPakBorder
#IndvsPak

#china
#indiaborder
#BorderSecurityForce
#BSF
#LOC
#LineOfControl
#indianarmy
#JammuandKashmir
#LtGenBSRaju
#ChineseArmy
#Ladakh

Category

🗞
News

Recommended