• 3 years ago
India-China Military Talks: The ninth round of high-level military talks began at around 10 am at Moldo border point on the Chinese side of the Line of Actual Control (LAC) in eastern Ladakh sources said.

#IndiaChinaMilitaryTalks
#IndiaChinaBordertensions
#IndiaChinastandoff
#LadakhStandoff
#PostDoklam
#ChinaMilitaryCampsLAC
#ArunachalPradesh
#easternLadakh
#Doklam
#China
#PeoplesLiberationArmy
#Chinesemilitary
#IndianArmy
#IndiaChinafaceOff
#LAC
#BhutanChina
#BhutanChinaborder
#Chinesearmy

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దు వివాదాలు, ఉద్రిక్తతలు తొలగిపోయేలా సైనిక, దౌత్య మార్గాల్లో చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. తాజాగా మరోసారి భారత్.. చైనాతో చర్చల ప్రక్రియను పున:ప్రారంభించింది. ఇటీవల సరిహద్దు నుంచి 10వేల మంది సైనికులను వెనక్కి పంపేసిన చైనా.. ఇంకాస్త వెనక్కి తగ్గేలా మనవాళ్లు ఒత్తిడి పెంచుతున్నారు.. తూర్పు లదాక్ లోని చుషూల్ సెక్టార్ లో భారత్‌, చైనా సైనిక కమాండర్ల మధ్య ఆదివారం 9వ రౌండ్ చర్చలు ప్రారంభం అయ్యాయి. చుషూల్ సెక్టార్‌లోని మోల్డో ప్రాంతంలో చర్చలకు వేదికగా ఉంది. దౌత్యమార్గంలో నెరపిన చర్చలకు ఫలితంగా సైనిక చర్చలకు రెండు దేశాలు అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించంగా, ఆదివారం నాడే సైనిక అధికారులు భేటీ కావడం గమనార్హం.

Category

🗞
News

Recommended