T Natarajan Explains Why He Can't Show Fake Aggression | India Vs Australia

  • 4 years ago
India vs Australia: 'I Just Smile and Go' - Natarajan Explains Why He Can't Show Fake Aggression. T Natarajan has been the talk of the country ever since he made his debut for India in the final ODI against Australia last week.
#TNatarajan
#Natarajan
#Indvsaus
#Indvsaust20
#Ausvsind
#Indiavsaustralia
#Teamindia

వికెట్ తీసిన ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తనకు తెలియదని, చిన్నప్పటి నుంచి తానింతేనని టీమిండియా సెన్సేషన్ టీ నటరాజన్ అన్నాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ 11 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన ఓడినా.. 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయంలో యార్కర్ల నట్టూ కీలక పాత్ర పోషించాడు. అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు.

Recommended