Skip to playerSkip to main contentSkip to footer
  • 12/11/2020
Bengal Chief Minister Mamata Banerjee on Thursday questioned BJP over its party chief during his visit to Bengal and wondered JP Nadda Convoy incident said its "planned"
#Kolkata
#BJP
#JagatPrakashNadda
#WestBengal
#PoliticalDebate
#MamataBanerjee
#JPNadda
#RamkrishnaMission
#South24Parganas
#WestBengalelections2021

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేత విజయవర్గీయల కాన్వాయ్‌పై జరిగిన దాడి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచింది. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారుపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. మమతా కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.

Category

🗞
News

Recommended