Christmas Celebrations At Sanath Nagar Church In Telangana | Oneindia Telugu

  • 4 years ago
Covid-19 pandemic cast its shadow on Christmas celebrations in the Telugu states of Andhra Pradesh and Telangana on Friday.
#Christmas
#Telangana
#ChristmasCelebrations
#LordJesus
#Covid19
#Hyderabad

రాష్ట్రంలో క్రిస్మ‌స్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మతాలు, ప్రాంతాలకు అతీతంగా గురువారం అర్థరాత్రి నుంచే చర్చిల్లో క్రిస్మ‌స్‌ సందడి నెలకొన్నది. నగరంలోని సనత్నగర్ ఎర్రగడ్డ చర్చి లో వేకువజాము నుంచే క్రిస్‌మస్‌ సంబురాలు నిర్వహించారు. ఏకుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు.