• 4 years ago
WATCH: Tamannaah Bhatia shares a glimpse of her rigorous workout routine; Says 'I'm back to my pre covid body'
#Tamannaah
#Tollywood
#TamannaahBhatia

మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపుగా టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది. ఇటీవల తమన్నా కరోనా బారిన పడి.. కోలుకున్న తరువాత ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తుంది. తాజాగా ఈ మిల్కీ బ్యూటీ తన వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తమన్నా తనకు తగ్గ లైట్ వెయిట్ వర్కవుట్స్ చేస్తూ చాలా నాజూగ్గా కనిపించింది.

Category

People

Recommended