• 6 years ago
Shalini Pandey, who shot to fame with Arjun Reddy, shared photos from her latest photoshoot where she is seen wearing a bikini.
#shalinipandey
#vijaydeverakonda
#arjunreddy
#tollywood
#118movie
#movienews

యంగ్ హీరోయిన్స్ అసలు మంత్రమే దర్శక నిర్మాతలను ముగ్గులోకి దింపడం. తమలో దాగున్న గ్లామర్‌ని నేరుగా చూపిస్తారా లేక సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తారా అనేది హీరోయిన్ ఇష్టమే గానీ నేటితరం భామల్లో అందాల ఆరబోత అనేది ప్రధానాంశంగా మారింది. ముద్దు సీన్లలో ఎలాంటి బెరుకు లేకుండా పాల్గొనడం, సోయగాల ప్రదర్శనలో వెనుకాడకుండా అడుగులేయడం ఇవే నేటితరం ఫిలిం మేకర్స్‌కి కావాల్సిన క్వాలిటీస్. అందుకే హీరోయిన్స్ కూడా అన్నింటికీ రెడీ అయి తాము సిద్దమే అనే హింట్స్ ఇచ్చేస్తున్నారు. ఈ కోవలోనే అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే తనలోని సైడ్ యాంగిల్ చూపిస్తూ మాయ చేసింది.

Recommended