Tourism plays a huge role in boosting the Indian economy. If the Pochchera, Gayatri and Kanakai waterfalls in Adilabad district of Telangana attractive to tourists, then the area needs to be developed in terms of tourism. Areas like Basara Saraswati Temple and Sirisilla are good places to visit.
#NationalTourismDay
#TSTourism
#Adilabad
#Sirisilla
#Basara
#APTourism
#Ahobilam
#TourismInIndia
#TopTouristPlaces
#Tourists
నేడు జనవరి 25 జాతీయ పర్యాటక దినోత్సవం. పర్యాటక ప్రాముఖ్యత మరియు భారత ఆర్థిక వ్యవస్థలో అది పోషిస్తున్న పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం గుర్తించిన రోజు ఇది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను పెంచడంలో పర్యాటక రంగం భారీ పాత్ర పోషిస్తుంది. తెలంగాణాలో ఆదిలాబాద్ జిల్లాలో పొచ్చెర, గాయత్రి, కనకాయి జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి కాకపోతే పర్యాటక పరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సి ఉంది.ఇవేకాదు బాసర సరస్వతి ఆలయం, సిరిసిల్ల వంటి ప్రాంతాలు పర్యాటకానికి మంచి ప్రాంతాలు.

Category
🗞
News