Those who want to relax in the beauty of the landscape, do not go to Ooty where is it far away. There is another Ooty in Telangana that the beauty of the forest. Those who are struggling with mechanical life .. forget the tensions Once enters in Telangana Ooty.
#telanganaooty
#touristplace
#telangana
#tourism
#hyderabad
#medak
#zaheerabad
#telanganatourism
ప్రకృతి అందాల ఒడిలో సేదదీరాలనుకునే వారు అక్కడెక్కడో ఉన్న ఊటీ వరకు వెళ్లనక్కర్లేదు. అక్కడి అందాలను తలదన్నేలా తెలంగాణలో కూడా మరో ఊటీ ఉంది తెలుసా. యాంత్రిక జీవనంతో సతమతమవుతున్నవారు.. ఒక్కసారి తెలంగాణ ఊటీకి వెళితే చాలు ఉన్న టెన్షనంతా మరచిపోతారు. ప్రకృతి రమణీయత ఇంత అందంగా ఉంటుందా అంటూ తమను తాము మైమరచిపోతారు. హైదరాబాద్ కు దగ్గర్లో ఉన్న తెలంగాణ ఊటీ గురించి వీకెండ్ స్పెషల్ స్టోరీ.

Category
🗞
News