• 3 years ago
Suriya-Aparna Balamurli starrer 'Soorarai Pottru' joins Oscars race
#SooraraiPottru
#Suriya
#SudhaKongara
#AparnaBalamurali
#Tamilcinema
#SouthCinema

ఓ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కదిలించడం అంటే మామూలు విషయం కాదు. విమర్శకులు, సినీ ప్రేక్షకుల, సాధారణ నెటిజన్లు ఇలా అందరూ కూడా సూర్య నటించిన సూరారై పొట్రూ (ఆకాశం నీ హ‌ద్దురా) అనే చిత్రాన్ని అందరూ గొప్పగా కీర్తించారు. నిజ జీవిత కథగా తెరకెక్కిన ఈచిత్రం ఓటీటీలో ఘన విజయం సాధించింది.అసలు ఇలాంటి సినిమాలను సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సింది. కానీ లాక్డౌన్ వల్ల ఓటీటీలోనే రిలీజ్ చేయాల్సి వచ్చింది.

Recommended