• 4 years ago
Telangana congress leader comments on Backward Castes rights.
#UttamKumarReddy
#Congress
#TRS
#KCR
#KTR
#NalgondaTRSMP
#Telangana

తెలంగాణలో బీసీ జాబితా నుంచి 26 కులాల తొలగింపుపై నివేదిక ఇవ్వాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు టి.ఆచారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంలను ఆదేశించారు. వివిధ సంఘాలు, సంస్థల నుంచి వచ్చిన వినతులపై కమిషన్‌ తరఫున 2019, ఆగస్టు 11న లేఖ రాసినా స్పందించలేదని, ఇప్పుడు మళ్లీ తమకు వినతులు వచ్చినందున ఈ అంశాన్ని పరిశీలించి అయిదు రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ సీఎస్‌కు బుధవారం ఆచారి లేఖ రాశారు.

Category

🗞
News

Recommended