తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ

  • 2 months ago
New PCC Leader in Telangana Congress : రాష్ట్ర కాంగ్రెస్‌ నూతన రథసారథితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిని మార్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వంతో కలిసి పని చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉండడంతో అధ్యక్ష పదవి విషయంలో ఆచితూచి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Recommended