Southern Tanzania లో కొత్తగా ప్రబలుతున్న వ్యాధి.. సోకిన వారికి రక్తపు వాంతులు ...!!

  • 3 years ago
An unidentified infection in southern Tanzania due to that caused many to experience nausea and vomitings, health officials said .
#SouthernTanzania
#unidentifiedinfection
#Africancountries
#Coronavirus
#Newcoronavirusstrain
#healthofficials

ఒకపక్క కరోనా మహమ్మారి నుండి పూర్తిగా బయటపడక ముందే మరో మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. కరోనా వైరస్ ఉత్పరివర్తనం జరిగి కొత్త స్ట్రెయిన్స్ గా అటు యూకే , యూఎస్ , బ్రెజిల్ ను, దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేస్తున్న సమయంలో అంతుచిక్కని మరో వ్యాధి సోకిన గంట వ్యవధిలోనే ప్రాణాలను హరిస్తుంది. ఆఫ్రికా దేశం టాంజానియాలో కొత్తగా ప్రబలుతున్న ఈ వ్యాధి సోకిన గంటలోపే ప్రాణాలు తీస్తుంది.

Recommended