• last year
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పట్ల ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి  ప్రతిష్టించబోయే తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
An interesting discussion is going on regarding the establishment of Telangana mother statue, which is considered prestigious by the Telangana government. There is a lot of excitement about the statue of Mother Telangana to be installed by CM Revanth Reddy in the Telangana Secretariat.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended