• 4 years ago
Pawan Kalyan pada yatra in tirupathi.
#Pawankalyan
#Tirupati
#Tirupathibypoll
#Janasena

ప్రతిష్టాత్మ తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ శనివారం తిరుపతిలో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం చేపట్టిన జనసేనాని.. తిరుపతిలో ఇవాళ పాదయాత్ర చేసి, బహిరంగ సభలో పాల్గొంటారు.

Category

🗞
News

Recommended