• 4 years ago
Sushmita Konidela to remake 8 Thottakkal in Telugu
#MegastarChiranjeevi
#Acharya
#Ramcharan
#Tollywood
#SushmitaKonidela

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురైన సుస్మిత కూడా సినిమా రంగంతో అనుబంధాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే చాలా రోజుల క్రితమే ఆమె స్టైలిస్ట్ కమ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా తన తండ్రి సినిమాలకు పని చేసింది. అందుకే ఆయన కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150'లో ఆయన ఎంతో యంగ్‌గా కనిపించారని ప్రశంసలు వచ్చాయి. సైరాకు కూడా వర్క్ చేసిందామె.

Recommended