TS : రికార్డు స్థాయిలో డిశ్చార్జీలు... KCR సర్కార్ చర్యలు, వ్యూహాలు !!

  • 3 years ago
TS Corona Update: Telangana registered 5892 new COVID-19 cases in the last 24 hours
#TSCoronaUpdate
#COVIDcasesInTS
#NoLockdowninTelangana
#CMKCR
#CoronaVirusSecondWave
#OxygenSupply
#OxygenCylindersShortage
#RahulGandhi
#CoronaPatients
#Telangana
#Coronavirus
#covid19vaccination
#TRS

తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ ఉధృతి కొద్దిగా తగ్గినట్టే కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కరోనా మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేసీఆర్ సర్కార్ తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలు, వ్యూహాలు ఫలిస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలిచాయి. రోజువారీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే పాజిటివ్ కేసుల్లో క్షీణత కనిపించిందనే అభిప్రాయాలు సైతం లేకపోలేదు. యాక్టివ్ కేసులు అసాధారణంగా పెరుగుతున్నాయి. తాజాగా బులెటిన్ ప్రకారం 70 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Recommended