WTC Finals:భారత జట్టులో చోటుWho Is Arzan Nagwaswalla కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు|Oneindia Telugu

  • 3 years ago
ICC WTC Finals 2021: India Squad for WTC Finals - But the 23-year-old left-arm medium pacer from Gujarat Arzan Nagwaswalla, created history on Friday when he was named as a standby for India’s trip to the United Kingdom - for the World Test Championship final and the Test series against England.
#ArzanNagwaswalla
#ICCWTCFinals
#ParsicricketerinTeamIndia
#Gujaratleftarmmediumpacer
#ArzanNagwaswallastandbyplayer
#WTCFinalsIndiaSquad
#IndiavsNewZealand
#IPL2021
#PrithviShaw
#indiatourofEngland
#Southampton
#IndianTeamforWTCFinals
#ViratKohli
#INDVSNZ
#INDVSENG
#BCCISelectors

ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయం సాధించి, ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆటగాళ్లపైనే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్టర్లు నమ్మకం ఉంచారు. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు 20 మందితో కూడిన జట్టును ప్రకటించారు. మొత్తం 20 మందిని ఎంపిక చేసిన కమిటీ మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైలుగా ప్రకటించింది. కానీ ఈ 24 మందితో కూడిన జట్టులో ఒక పేరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అతని పేరు ఇప్పటివరకు కనివిని ఎరగలేదు.