IPL లో లెఫ్టార్మ్ పేసర్లకి డిమాండ్,Mohammad Amir ప్రయత్నాలు,విమర్శలకు చెక్

  • 3 years ago
Mohammad Amir on whether he plans to play in IPL after getting British citizenship: Let’s see how things go
#Ipl
#Bcci
#Indianpremierleague
#Ipl2021
#MohammadAmir

పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ భారత క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ చెప్పిన అమీర్.. ప్రస్తుతం యూకేలో ఉంటున్నాడు. తన సతీమణి యూకే పౌరురాలు కావడంతో పాటు అక్కడే ఉండటం ద్వారా బ్రిటీష్ సిటిజన్‌షిప్‌ పొందాలని ఈ పాక్ మాజీ పేసర్‌ ప్రయత్నిస్తున్నాడు.

Recommended