• 4 years ago
Cinema Bandi Review and rating.
#CinemaBandi
#RajAndDk
#Tollywood
#CinemaBandiTrailer
#Netflix
#NetflixIndia

టాలీవుడ్‌ వెండితెరపై అప్పుడప్పుడు మల్లేశం, కేరాఫ్ కంచరపాలెం, మెయిల్, కలర్ ఫోటో చిత్రాలు ఎలాంటి సందడి లేకుండా వచ్చి ఓ మ్యాజిక్‌ను క్రియేట్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి కోవలో వచ్చిన చిత్రమే సినిమా బండి. రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజైన చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది.

Recommended