• 3 years ago
A local farmer in Chinna Jonnagiri area of Andhra Pradesh’s Kurnool district has reportedly found a 30-carat diamond in his agricultural farm. Unconfirmed reports suggest that the farmer has sold the diamond to a local merchant for Rs 1.2 crore. The police have launched a probe to verify.
#DiamondHuntInKurnool
#femalelaborersfounddiamonds
#Kurnooldistrict
#agriculturalfarm
#tuggali
#farmer
#diamondmerchant
#AndhraPradesh
#30caratcostlydiamond

కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మళ్లీ ఊపందుకుంది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ఎర్ర నేలల్లో దాగి ఉన్న వజ్రాలను చేజిక్కించుకుని, తమ అదృష్టాన్ని వెతుక్కునేందుకు జనం ఎగబడుతున్నారు. కర్నూలు జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి జనం తుగ్గలి, మద్దికెర మండలాలకు వస్తున్నారు.

Category

🗞
News

Recommended