A 50-year-old man who barely eked out a living as a menial worker in Madhya Pradesh’s Bundelkhand region chanced upon a fortune when he found a diamond worth at least Rs 1.5 crore, a mineral resources department official said on Tuesday.Motilal Prajapati took a plot measuring about 25 square feet on lease near Krishna Kalyanpur Patti village in the diamond mining area of Panna, 413 kilometers north-east of Bhopal, on September 20 this year, according to Panna district mining officer Santosh Singh. He the jackpot within weeks.
#diamond
#madhyapradesh
#panna
#motilalprajapati
#September
అదృష్టం అనేది అందరికీ దక్కదు. ఒకే ఒకసారి అది తలుపుతడుతుంది. దీంతో జీవితమే మారిపోతుంది. అలాంటి జాక్‌పాటే తగిలింది మధ్యప్రదేశ్‌లో నివసిస్తున్న మోతీలాల్ ప్రజాపతి అనే వ్యక్తికి. ఇప్పటి వరకు రెక్కాడితే డొక్కాడని కుటుంబం తనది. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లాలంటే రోజంతా కష్టపడాల్సిందే. ఇకపై ప్రజాపతికి ఆ బాధ ఆ కష్టం ఉండదు. ఎందుకంటే ప్రజాపతి ఇప్పుడు కరోడ్ పతి అయ్యాడు.

Category
🗞
News