• 4 years ago
తెలంగాణ తిరుమలగా చెప్పుకొంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా భక్తుల సౌకర్యాలకోసం అన్నాదానం, వసతి, సత్రాలు వంటి వసతులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కాపు సంఘం నాయకులు స్పష్టం చేసారు.

Construction work on the Yadadri Lakshminarasimhaswamy Temple, also known as Telangana Thirumala, is in full swing. Apart from this, the leaders of the kapu community have made it clear that facilities like alms, accommodation and inns are also being set up for the convenience of the devotees.
#Yadadritemple
#Finishingstage
#Freefood
#Devotees
#Kapucommunity
#Accommodation

Category

🗞
News

Recommended