• 4 years ago
Actor naresh responded about Hero Sai Dharam Tej situation.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై ప్రముఖ సినీ నటుడు నరేష్ స్పందించారు. సాయి ధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని చెప్పారు. బైక్ రైడింగ్ వద్దని తాను చాలా సార్లు హెచ్చరించినట్లు నరేష్ తెలిపారు.

#SaiDharamTej
#Naresh
#SaiDharamTejHealthBulletin
#PawanKalyan
#AlluAravind
#Chiranjeevi
#Hyderabad
#Tollywood

Category

🗞
News

Recommended