• 6 years ago
Actress Sri Reddy once again fired on Director Teja and hero Vishal. She shered a post on that post Director Teja and iliyana spend some private time in hotel.
#srireddy
#vishal
#teja
#kajalaggarwal
#anishareddy
#sita
#tollywood
#kollywood

కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ పెద్దలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసి గతంలో సంచలనం సృష్టించిన శ్రీ రెడ్డి.. మరోసారి తన పంజా విసురుతోంది. తన జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదంటూ తెగ వార్నింగ్ లు ఇస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని రెచ్చిపోయి కామెంట్లు పెడుతోంది. నడిరోడ్డుపై బట్టలిప్పి అప్పట్లో చేసిన హంగామాకు రెట్టింపుగా హంగామా చేస్తూ ఏకంగా స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్ల పేర్లు బయటకు లాగి రచ్చ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా డైరెక్టర్ తేజపై విరుచుకు పడ్డ ఈమె ప్రస్తం హీరో విశాల్ పై పడింది.

Recommended