• 3 years ago
The National High Speed Rail Corporation (NHSRC) is tasked the train service from Mumbai to Hyderabad will have 11 stations.
#HyderabadtoMumbai
#BulletTrain
#Hyderabad
#HyderabadMumbaiBulletTrain
#NHSRC
#NationalHighSpeedRailCorporation
#Trains
#HighSpeedTrain

హైదరాబాద్ మరో కీర్తి అందుకోబోతోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నుంచి దేశ వాణిజ్య రాజధాని మధ్య బుల్లెట్ రైలు ప్రతిపాదనలకు ఇప్పుడు కార్య రూపం మొదలైంది. కేంద్రం బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో భాగంగా ఈ కొత్త ప్రతిపాదనకు డీపీఆర్ సిద్దం చేయాలని నిర్ణియించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ముంబాయికి మెట్రో రైల్ కోసం ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్‌ రైలు ప్రారంభించేందుకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రతిపాదించింది.

Category

🗞
News

Recommended