• 3 years ago
Tiger Nageswara Rao Biopic On cards.. who is this andhrapradesh Robin hood?
#TigerNageswaraRao
#RaviTeja
#Tollywood
#PanIndia

మొత్తానికి క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా మళ్లీ అపజయాలు అందుకోకూడదు అని విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుత రోజుల్లో కమర్షియల్ సినిమాలు ఎంత చేసినా కూడా వర్కౌట్ కావడం లేదు అని వీలైనంతవరకు కాస్త కొత్త ఫార్మాట్ చేయాలని చూస్తున్నాడు. అంతేకాకుండా చరిత్రాత్మక కథలకు అలాగే బయోపిక్స్ కూడా చేయడానికి రవితేజ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Category

🗞
News

Recommended