Skip to playerSkip to main contentSkip to footer
  • 7/20/2020
Kangana Ranaut accuses Taapsee Pannu, Swara Bhasker and Richa Chadha of 'trying their best to deviate' from Sushant Singh Rajput's topic
#KanganaRanaut
#TaapseePannu
#Kangana
#Taapsee
#bollywoodmafia
#bollywood
#karanjohar
#SushantSinghRajput
#SwaraBhaskar

ఇంటర్వ్యూలలో కంగనా రనౌత్ చేసే కామెంట్స్ ఎంత పదునుగా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమె కాస్త విషయం లీకైన కూడా బ్యాక్ గ్రౌండ్ లో జరిగే విషయాలన్నీ బయటపెట్టేస్తుంది. ఆమెను తట్టుకోవడం చాలా కష్టమని చాలా మంది కామెంట్స్ చేశారు. ఇక ఇటీవల తాప్సిపై కంగనా కామెంట్స్ చేయడంతో ఇద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ మొదలైనట్లు తెలుస్తోంది. బి గ్రేడ్ యాక్టర్ అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలకు తాప్సి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది


Category

🗞
News

Recommended