• 3 years ago
Sarkaru Vaari Paata to complete it's entire work in the final hyderabad schedule
#SarkaruVaaripaata
#Tollywood
#MaheshBabu
#Ssmb28

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. గత ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. తుది షెడ్యూల్‌ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబుకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు, ఓ సాంగ్, ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' బిజినెస్ డీల్‌కి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది.

Category

🗞
News

Recommended