• 4 years ago
Telugu Top Reality TV Series Bigg Boss 5th Season Running Successfully. Bigg Boss Telugu 5 Week 12th week Nominations completed in the house. And house mates family members came into the housein yesterday's episode.
#BiggBosstelugu5
#Shanmukh
#SiriHanmanth
#VJSunny
#RJKajal
#AnchorRavi
#Manas
#PriyankaSingh
#SriramChandra
#BiggBosselimination


బిగ్ బాస్ లో ఎన్ని కొట్లాటలు జరిగినా కూడా హౌస్ మెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే సమయానికి అందరూ కూడా చాలా స్నేహంగా మారిపోతుంటారు. ఎలాంటి గోడవలైనా సరే కుటుంబ సభ్యులు రాగానే మర్చిపోయి చాలా సరదాగా గడుపుతుంటారు. ఇక బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంటున్న సమయంలో కంటెస్టెంట్స్ అందరికి కూడా బిగ్ బాస్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ మరింత ఎమోషనల్ అయ్యారు. గత ఎపిసోడ్ లో కాజల్ ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Category

🗞
News

Recommended