• 4 years ago
Bigg Boss Telugu 5 Episode 13 Analysis: Love Track Between Sriram Chandra And Hamida

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#SriramChandraHamidaLoveTrack
#Shanmukh
#BiggBosselimination
#PriyankaSingh
#AnchorRavi
#Shannu
#RJKajal

హయ్.. హౌ ఆర్ యూ అంటూ బీబీ న్యూస్ కోసం యాంకర్ రవి, కాజల్ యాంకర్లుగా మారారు. ఇక మానస్‌‌ను యాంకర్ రవి, కాజల్ ఆటాడుకొన్నారు. ఇంటికి సంబంధించి నీ లైఫ్‌లో వైఫ్ ఎవరు? గర్ల్ ఫ్రెండ్‌గా ఎవరు? మరదలు ఎవరు? చివరికి పనిమనిషి ఎవరు? అని మానస్‌ను యాంకర్ రవి అడిగితే.. నాకు మరదలు ప్రియాంక, వైఫ్ అంటే అమ్ములు (లహరి షారి) అంటూ సమాధానం చెప్పాడు.

Category

🗞
News

Recommended