IND vs SA : Priyank Panchal Track Records || Oneindia Telugu

  • 3 years ago
Team India will leave for South Africa in two days. Priyank Panchal has been named in the BCCI's Test squad to replace Rohit Sharma, who has been ruled out of the series due to injury. who is Priyank Panchal? Let's see his track records..!
#INDvsSA
#PriyankPanchal
#RohitSharma
#RahulDravid
#ViratKohli
#TeamIndia
#Cricket

మరో రెండు రోజుల్లో టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరన్న విషయం తెలిసిందే. గాయంతో సీరీస్ కి దూరమైన రోహిత్‌ శర్మ స్థానంలో సౌరాష్ట్ర ఆటగాడు ప్రియాంక్‌ పాంచల్‌ను టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసింది బీసీసీఐ. అసలు ఎవరీ ప్రియాంక్‌ పాంచల్‌ ? ట్రాక్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం !

Recommended