IND vs SA : It's A Good Opportunity For Priyank Panchal || Oneindia Telugu

  • 3 years ago
Rohit Sharma was injured while batting in a practice session before the tour of South Africa. The BCCI has announced that Priyank Panchal has been selected to replace Rohit sharma. On this context Gambhir said that it was sad that Rohit Sharma was left out of the Test series and that it was a good opportunity for Priyank Panchal.
#INDvsSA
#RohitSharma
#PriyankPanchal
#GautamGambhir
#ViratKohli
#RahulDravid
#BCCI
#TeamIndia
#Cricket

సౌతాఫ్రికా పర్యటనకు ముందు ప్రాక్టీస్ సెషన్ లో బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ స్థానంలో ప్రియాంక్‌ పాంచాల్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయం పై స్పందించిన గంభీర్..రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌కు దూరమవ్వడం బాధాకరమని, ప్రియాంక్ పాంచల్‌కు ఇది మంచి అవకాశమని తెలిపాడు.

Recommended