R Ashwin - “I Made Him My Obsession For Six Months" | Oneindia Telugu

  • 3 years ago
Team India spinner Ravichandran Ashwin has recently revealed that interesting thing about his last tour of Australia. In an interview with a sports channel, Ashwin revealed how he prepared to field Australian star batsman Steve Smith during the tour.
#RavichandranAshwin
#SteveSmith
#MarnusLabuschagne
#INDvsAUS
#RohitSharma
#ViratKohli
#Ravishastri
#Cricket
#TeamIndia

ఈ ఏడాది టీమిండియా ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ వెళ్లింది. ఆ పర్యటనకు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని టీమిండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ తాజాగా ఓ క్రీడా చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. ఆ ప‌ర్య‌ట‌న‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ స్టీవ స్మిత్‌ను ఔట్ చేయ‌డానికి అశ్విన్ 6 నెల‌ల‌ పాటు స్మిత్‌పై రీసెర్చ్ చేసిన‌ట్టు తెలిపారు.

Recommended