• 3 years ago
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా గుర్తింపు పొందిన అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు విడాకుల అంశం తెలుగు చిత్రపరిశ్రమలో పెను చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తొలిసారి స్పందించారు. ఆయన ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముందు సమంతనే విడాకులు కోరారని చెప్పారు. ఆమె ఉన్నట్టుండి ఎలా ఎందుకు అడిగారో చైతన్యకు అర్థంకాలేదన్నారు. పైగా, ఆమె ఒత్తిడి చేయడంతో సమంత నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదన్నారు.

Category

🗞
News

Recommended