The announcement of the film NTR 30 , produced by Sudhakar under the direction of Koratala Shiva came in the form of a short video. There is a dialogue in the video but the hero picture is shown in the form of a shadow. "Once upon a time there was a time when he did not even know how to be brave. Music Composed By Anirudh |
కొరటాల శివ డైరక్షన్ లో సుధాకర్ నిర్మించే సినిమా ఎన్టీఆర్ 30 మూవీ , అనౌన్స్ మెంట్ ఓ చిన్న విడియో రూపంలో వచ్చింది. ఒక డైలాగు మాత్రం వుంది వీడియోలో కానీ హీరో పిక్చర్ మాత్రం షేడ్ రూపంలోనే చూపించేసారు. ‘‘ఒక్కోసారి ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తాను వుండకూడదని, అప్పుడు భయానికి కూడా తెలియాలి తాను రావాల్సిన సమయం వచ్చిందని…’’ అంటూ డైలాగు వదిలారు. అనిరుధ్ సంగీతం సమకూర్చారు
#NTR30
#Janathagarage
#Koratalashiva
#Anirudh
Category
🎥
Short film