Skip to playerSkip to main contentSkip to footer
  • 8/19/2022
bandi sanjay challenge to cm kcr,kcr belongs to Vizianagaram he alleges

సీఎం కేసీఆర్ స్థానికత అంశం మరోసారి చర్చకు వచ్చింది. విజయనగరం కాదని నిరూపించు అని బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే టైం.. ప్లేస్.. డిసైడ్ చేయాలని కోరారు. ఈ అంశంపై చర్చకు తాను సిద్దం అని తెలిపారు. ఎక్కడినుంచో వచ్చి.. ఇక్కడ రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని ఇంతకుముందు కూడా తాను చెప్పానని వివరించారు.

#BJP
#BandiSanjay
#PMmodi
#CMkcr
#TRS
#Vijayanagaram

Category

🗞
News

Recommended