Gautam Adani-led Adani Power Ltd to buy the thermal power assets of DB Power Limited (DBPL)
#GautamAdani
#AdaniPowerLtd
#DBPL
పవర్ రంగంలో గత కొంత కాలంగా అదానీ గ్రూప్ వేగంగా పెట్టుబడులను పెడుతోంది. ఈ క్రమంలో తాజాగా దేశంలోని మరో కంపెనీని అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పవర్ డీబీ పవర్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొనుగోలుతో అదానీ పవర్ థర్మల్ పవర్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. DB పవర్ ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలో 600 మెగావాట్ల కెపాసిటీ ఉన్న రెండు థర్మల్ పవర్ ప్లాంట్లను కలిగి ఉంది

Category
🗞
News