ఈ ఫొటోలో భిన్నమైన పడవను గుర్తించండి, అదీ 11 సెకన్లలో *National | Telugu OneIndia

  • 2 years ago
We have brought you a puzzle that will make your brain work. Find the boat you are different from in the photo below | చాలా మందికి ఆటలు, పజిల్స్ ఆడడం ఇష్టం. ఆటలు అడితే శరీరానికి మంచిది. పజిల్స్ ఆడితే మెదడుకు మంచిది. అందుకే పిల్లలకు ఆటలతో పజిల్స్ కూడా ఆడడం అలవాటు చేయాలి. అప్పుడే వారు శరీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. పజిల్స్ ఆడడం వల్ల మన ఆలోచ శక్తి పెరుగుతోంది. మెదడు సృజనాత్మకంగా మారుతుంది.

#India
#National
#Puzzels
#TrickyPuzzles
#Telangana
#AndhraPradesh

Recommended