• 2 years ago
Andhra Pradesh:BJP Rajya Sabha member G V L Narasimha Rao Invites PM modi To Visit Vizag | కేంద్ర ప్రాజెక్టుల ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని ప్రధాని మోడీకి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆయన కార్యాలయంలో కలిశారు. అనేక ప్రతిష్టాత్మకమైన జాతీయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పర్యటనకు రావాల్సిందిగా అభ్యర్థించారు.

#PMModi
#Vizagrailwayzone
#AndhraPradesh
#GVLNarasimhaRao
#BJP

Category

🗞
News

Recommended