హుషారవ్వు షాహిన్ అంటూ భారత క్రికెటర్ల జోరు *Cricket | Telugu OneIndia

  • 2 years ago
Virat kohli pant rahul chahal met shaheen afridi and wished him to speed recovery
ఆదివారం ఆసియా కప్‌లో క్రికెట్ వార్ జరగబోతుంది. ఆ వారే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం కోసం ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆసియాకప్ టోర్నీ కోసం జట్లన్నీ దుబాయ్ చేరుకున్నాయి. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో శిక్షణ సెషన్‌లలో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకరినొకరు కలుసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు

#viratkohli
#shaheen
#pant
#rahul
#chahal

Recommended