• 3 years ago
Senior Popular Actress JayaKumari Admitted In Chennai Government Hospital Due To Two Kidneys Damaged.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి తర్వాత కనీస అవసరాలకు సైతం డబ్బులు లేనటువంటి తారలను ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం. వెండితెరపై తమదైన ముద్ర వేసుకుని ప్రస్తుతం దీనావస్థలో కాలం గడిపేస్తున్నారు పలువురు నటీనటులు.

#jayakumari
#senioractress
#governmenthospital

Category

People

Recommended