India T20 WC Squad - Who replaces Jasprit Bumrah? Toss UP between Mohammad Shami & Mohammed Siraj | అందరూ ఊహించినట్లుగానే టీ20 ప్రపంచకప్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వెన్నుగాయంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న బుమ్రా.. మెగా టోర్నీ కూడా ఆడటం లేదని బీసీసీఐ సోమవారం అధికారికంగా ప్రకటించింది. వెన్నులో ఫ్రాక్చర్ కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా... ప్రస్తుతం ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. 'బుమ్రా గాయం తగ్గడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ప్రపంచకప్‌లో ఆడలేడు. మెడికల్ రిపోర్ట్స్, నిపుణుల సలహాలు, సూచనల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం'అని బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించాడు. బుమ్రాకు రీప్లేస్‌మెంట్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు.
#IndiaT20Squad
#BCCI
#JaspritBumrah
#MohammadShami
#Cricket
#IndiaT20Squad
#BCCI
#JaspritBumrah
#MohammadShami
#Cricket
Category
🥇
Sports