• 2 years ago

India playing xi vs South Africa for 2nd odi deepak chahar likely to replace avesh khan | సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అడ్డా రాంచీ వేదికగా ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సిరీస్‌ గెలవాలంటే గబ్బర్ సేన ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలి.

#indiavssouthafrica
#aveshkhan
#ravibisnoy
#deepakchahar

Category

🗞
News

Recommended